By : Filmibeat Telugu Video Team
Published : July 17, 2017, 12:41
క్యాన్సర్ పేషెంట్స్ కోసం..తన జుట్టు దానం చేసింది..
వరుణ్ సందేష్ భార్య వితిక షేరు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసిన్న సంగాతనతో వార్తల్లోకెక్కింది. తను కోలుకున్న తరువాత ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టుని కాన్సర్ పేషెంట్స్ కోసం దానం చేసేసింది.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు