By : Filmibeat Telugu Video Team
    Published : May 09, 2021, 06:40
    Duration : 03:28

    రౌడీకి ఫ్యాన్స్ అంటే పిచ్చి ప్రేమ.. ట్రోలర్స్ ని తన క్రేజ్ తో తొక్కుతాడు !

    పెళ్లి చూపులు' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి', ‘గీత గోవిందం', ‘టాక్సీవాలా' వంటి సూపర్ హిట్లను అందుకుని స్టార్ హీరో అయిపోయాడతను. అలాగే, ‘మహానటి'లోనూ ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలో కనిపించి మెప్పించాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X