By : Filmibeat Telugu Video Team
    Published : January 16, 2021, 07:00
    Duration : 01:58

    విజయ్ సేతుపతి బర్త్ డే.. ప్రజలకి క్షమాపణ చెప్పిన మక్కల్ సెల్వన్!!

    జనవరి 16, విజయ్ సేతుపతి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన షూటింగ్ సెట్స్ లో పుట్టినరోజు వేడుకలు జరిపారు. చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా యూనిట్ సభ్యుల కోరిక మేరకు ఆయన ఓ పొడవైన కత్తితో కేక్ కట్ చేశారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X