By : Filmibeat Telugu Video Team
    Published : June 17, 2019, 07:05
    Duration : 04:54

    వోట్ వేసిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది !

    మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓటర్’. సురభి హీరోయిన్. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించారు. జాన్ సుధీర్ పూదోట ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల హక్కులను సార్థక్ మూవీస్ సొంతం చేసుకుంది. ఈనెల 21న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఈ సినిమా వచ్చుంటే బాగుండేది అనిపిస్తోంది.తాజా గా ఈ చిత్రం లో ఒక సాంగ్ టీజర్ విడుదల అయింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.ఈ సందర్భం గా వోటర్ చిత్ర నిర్మాత ఈ చిత్రం పై తన అభిప్రాయాలు పంచుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X