By : Filmibeat Telugu Video Team
    Published : August 14, 2022, 03:00
    Duration : 08:03

    సుడిగాలి సుదీర్ హంబుల్ నెస్ కి మరోసారి ఫిదా అవ్వాల్సిందే

    కే రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో సుడిగాలి సుదీర్ హీరోగా ఇతర సీనియర్ నటీనటులు కలిసి నటించిన సినిమా వాంటెడ్ పండుగాడు.అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా మూవీ టీం సుడిగాలి సుదీర్, విష్ణు ప్రియ, దీపిక పిల్లి సరదాగా జరిగిన చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X