By : Filmibeat Telugu Video Team
    Published : October 30, 2020, 04:20
    Duration : 07:02

    మా వింత గాధ వినుమా ఫస్ట్‌ లుక్

    సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌, శీర‌త్‌క‌పూర్ జంటగా ఆదిత్య మండ‌ల ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన మా వింత గాధ వినుమా సినిమా ఆహా వేదికగా విడుదల కాబోతోంది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X