By: Filmibeat Telugu Video Team
Published : October 12, 2017, 05:21

టాలీవుడ్‌కు సాయిపల్లవి టాటా? కారణం అదేనా!

Subscribe to Filmibeat Telugu

ఫిదా చిత్రంతో తెలుగు తెరపై మెరుపులా మెరిసింది సాయి పల్లవి. ఆమె డాన్సులకు, నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. సావిత్రి లాంటి నటీమణులకు వారసురాలు అని సాయి పల్లవిని ఆకాశానికి ఎత్తేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు