By : Filmibeat Telugu Video Team
    Published : February 05, 2019, 12:28
    Duration : 02:58

    సార్...పద్దాక మనం అలా చేస్తే ఎవరూ చూడరు సార్ : మహి వి రాఘవ

    పాటశాల తో సినిమా కెరీర్ ని ప్రారంభించి ఆనందో బ్రహ్మ అంటూ బంపర్ హిట్ కొట్టిన మహి వి రాఘవ ప్రస్తుతం వై యస్ ఆర్ బయోపిక్ తో రాజశేఖర్ రెడ్డి గారి జీవిత కథ ను తెరకెక్కించారు. యాత్ర ఫిబ్రవరి 8 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ తో ఫిల్మీ బీట్ ముచ్చటించింది. ఆ విశేషాలు ఏంటో చూద్దాం..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X