By : Filmibeat Telugu Video Team
    Published : March 22, 2019, 07:09
    Duration : 01:12

    ''ఎవడు తక్కువకాదు'' మూవీ మోషన్ పోస్టర్...!!

    లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ మరో విభిన్నమైన పాత్రలొ నటిస్తున్నాడు. “ఎవడు తక్కువకాదు ” అనే టైటిల్ తో లగడపాటి శ్రీధర్ నిర్మిస్తొన్న ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. “ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్ ” అన్న లైన్ ను బేస్ చెసుకుని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష సమర్పణలో సగర్వంగా ఈ న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.బాల నటుడిగా ఆకట్టుకున్న మా విక్రమ్ సహిదేవ్, ఈ సినిమా కథకు తగ్గట్టుగా ఓ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. టీమ్ వర్క్ యెుక్క పవర్ ను చూపించే టీనెజ్ లవ్ స్టొరీ ఇది.రీసెంట్ గా ఈ మూవీ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మీ అభిమానం మా అక్షరం లో ఫిల్మీబీట్ తెలుగు
    X