Tap to Read ➤

నందమూరి కుటుంబం హీరో రీ ఎంట్రీ..ఎవరంటే?

నందమూరి కుటుంబం నుంచి హీరో నందమూరి చైతన్య కృష్ణ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ కుమారుడే ఈ చైతన్య కృష్ణ.
2003లో ధమ్ అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు.
ఎన్టీఆర్, హరికృష్ణ, రామకృష్ణలతో
ఆ తర్వాత సినిమాల్లో కలిసి రాకపోవడంతో బ్రేక్ తీసుకున్నారు.
తాజాగా నందమూరి జయకృష్ణ నిర్మాతగా బసవ తారక రామా క్రియేషన్స్ బ్యానర్ స్థాపించారు.
బాలకృష్ణ చేతుల మీదుగా చైతన్య కృష్ణ కొత్త సినిమా పోస్టర్ లాంచ్ జరిగింది.
వంశీ కృష్ణ ఆకెళ్ళ డైరెక్షన్లో ఆ సినిమా రూపొందనంది.
పోస్టర్ లో చైతన్య కృష్ణ ఆసక్తికరంగా కనిపిస్తున్నారు.