Tap to Read ➤

డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్న ఆసక్తికరమైన సినిమాలు

2022 డిసెంబర్ నెలలో కొన్ని డిఫరెంట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఏ సినిమా ఏ రోజు రానుంది అనే వివరాల్లోకి వెళితే..
Prashanth M
అడివి శేష్ - హిట్ 2 - డిసెంబర్ 2
విష్ణు విశాల్ - మట్టి కుస్థి తమిళ్ డబ్ - డిసెంబర్ 2
రవితేజ - ధమాకా - డిసెంబర్ 23
హాలీవుడ్ డబ్ అవతార్ 2 - డిసెంబర్ 16
విశాల్ - లాఠీ తమిళ్ డబ్బింగ్ మూవీ - డిసెంబర్ 22
సంతోష్ శోభన్ - అన్ని మంచి శకునములే - డిసెంబర్ 21
నిఖిల్ సిద్దార్థ్ - 18 పెజెస్ - డిసెంబర్ 23