Tap to Read ➤

టాలీవుడ్ 6 నెలల బాక్సాఫీస్ రిపోర్ట్.. టాప్ 10 ఫ్లాప్ మూవీస్ లిస్ట్

2022 ఈ ఆరు నెలల కాలంలో ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు విడుదలయ్యాయి. ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ టాక్ తో సరిపెట్టుకోనున్న మూవీస్ చాలానే వున్నాయి అందులో టాప్ 10 ప్లాప్ మూవీ లిస్ట్.
Ram reddy
2022 జనవరి 1న థియేటర్స్‌లో విడుదలైన చిత్రం ‘ఇందువదన’.ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
జనవరి 7న ఆది సాయికుమార్‌ ‘అతిథి దేవోభవ ప్రేక్షకులను ఆకట్టుకోలేక ప్లాప్ గా నిలిచింది
మహానటి కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ మూవీ జనవరి 28న విడుదలైంది. ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
రవితేజ హీరోగా రమేష్ వర్మ తెరకెక్కించిన సినిమా ఖిలాడి, ఫిబ్రవరి 11న విడుదలైన ఈ సినిమాకు బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది
సన్ ఆఫ్ ఇండియా.ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలిరోజే డిజాస్టర్ టాక్ రావడంతో కలెక్షన్స్ అస్సలు రాలేదు
స్టాండప్ రాహుల్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది
ఏప్రిల్ 8న వరుణ్ తేజ్ ‘గని’తో మూవీ విడుదలైంది. రూ. 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా రూ. 5 కోట్ల షేర్ రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.
సత్యదేవ్ హీరోగా నటించిన మూవీ ‘గాడ్సే’. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
రాధే శ్యామ్ మార్చ్ 11న విడుదలైంది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 120 కోట్లు నస్టాలతో మన దేశంలోనే 2022 బిగ్గెస్ట్ డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్యలో నటించారు. ఈ చిత్రం ఎప్రిల్ 29న విడుదలై డిడిజాస్టర్‌గా నిలిచింది.