Tap to Read ➤

2022 First Half: అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు మూవీస్..!

2022 ఫస్ట్ హాఫ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన తెలుగు మూవీస్ లిస్ట్ .
Ram reddy
RRR 614 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల్లో టాప్ లిస్ట్ లో నిలిచింది.
సర్కారు వారి పాట 110 కోట్ల కలెక్షన్స్ సాధించింది
KGF చాప్టర్ 2 తెలుగు లో 103 కోట్లు రాబట్టింది.
రాధే శ్యామ్ 83.70 కోట్ల కలెక్షన్స్ సాధించింది
భీమ్లా నాయక్ 97.8 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
F3 56.91 కోట్లు వసూళ్లను సొంతం చేసుకుంది.
ఆచార్య 48.36 కోట్లను రాబట్టింది.
బంగార్రాజు 39.15 కోట్లు సాధించింది
మేజర్ 33.35 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.