Tap to Read ➤

2022లో ఇప్పటివరకు టాప్ రేటింగ్స్ అందుకున్న సినిమాలు

ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (IMDB) ఆధారంగా 2022 జనవరి నుంచి అక్టోబర్ వరకు టాప్ రేటింగ్స్ అందుకున్న సినిమాలు ఇవే..
Prashanth M
హృదయం (మలయాళం) - 8.1
కాంతార(కన్నడ) - 9.3
పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1(తమిళం) - 8.3
సీతారామం(తెలుగు) - 8.5
విక్రమ్ (తమిళ్) - 8.4
RRR (తెలుగు) - 8.0
KGF చాప్టర్ 2(కన్నడ) - 8.4