Tap to Read ➤

ఈ ఏడాది బిగ్గెస్ట్ గ్రాస్ అందుకున్న ఇండియన్ సినిమాలు

ఈ ఏడాది బాలీవుడ్ కంటే సౌత్ పాన్ ఇండియా సినిమాలు అత్యధిక కలెక్షన్స్ అందుకున్నాయి. టాప్ లిస్ట్ లోకి వెళితే..
Prashanth M
RRR - 1175 కోట్లు
KGF 2 - 1250 కోట్లు
విక్రమ్ - 500 కోట్లు
బ్రహ్మాస్త్ర - 428 కోట్లు**
పొన్నియిన్ సెల్వన్ 1 - 408 కోట్లు**
ది కాశ్మీర్ ఫైల్స్ - 340 కోట్లు
భూల్ బులియా 2 - 266 కోట్లు