Tap to Read ➤

ప్రేమ, పెళ్లితో షాకిచ్చిన హీరో, హీరోయిన్లు.. 7వ నెలలోనే తల్లైన బ్యూటీ

2022లో సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. వాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Pichuka Manoj Kumar
నాగిన్ ఫేం మౌనీ రాయ్.. సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ప్రేమలో పడి జనవరి 27వ తేదీన పెళ్లాడింది
హీరో, హీరోయిన్లు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ చాలా కాలం ప్రేమను సాగించి మే 18న పెళ్లి చేసుకున్నారు
సుదీర్ఘ కాలంగా డేటింగ్ చేస్తోన్న నయనతార.. విఘ్నేష్ శివన్ జూన్ 9న గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు
హీరోయిన్ పూర్ణ.. దుబాయ్‌కు చెందిన బిజినెస్‌మ్యాన్ షానిద్ అసీఫ్ అలీని అక్టోబర్ 25న పెళ్లి చేసుకుంది
టాలీవుడ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టిని నవంబర్ 20వ తేదీన మ్యారేజ్ చేసుకున్నాడు
హీరోయిన్ మంజిమ మోహన్, హీరో గౌతమ్ కార్తీక్ నవంబర్ 28వ తేదీన చెన్నైలో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు
రణ్‌బీర్ - ఆలియా ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు. నవంబర్ 6న ఓ బిడ్డకు జన్మనిచ్చి షాకిచ్చారు
హీరోయిన్ హన్సిక మోత్వానీ డిసెంబర్ 4వ తేదీన ప్రియుడు సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది