Tap to Read ➤

జూలై 3వ వారం థియేటర్లలో, ఓటీటీ విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

థియేటర్లలో 2022 జూలై 3వ వారం విడుదల అవుతున్న తెలుగు సినిమాలు, ఓటీటీల్లోకి వస్తున్న వెబ్ సిరీస్‌లు మీద ఓ లుక్ వేయండి.
Ram reddy
నాగచైతన్య, రాశీఖన్నా, మాళవిక నాయర్‌, అవికా గోర్‌ నటించిన థ్యాంక్యూ మూవీ జులై 22 న విడుదల అవుతోంది
రణ్‌బీర్‌ కపూర్‌, సంజయ్‌ దత్‌, వాణికపూర్‌ తదితరులు నటించిన షంషేరా మూవీ జులై 22న విడుదల కానుంది
మన్నార చోప్రా, సుధీర్‌, అమ్మ రాజశేఖర్‌, సమీర్‌ తదితరులు నటించిన హైయ్‌ ఫైవ్‌ మూవీ జులై 22న విడుదల అవుతోంది
శింబు , హన్సిక, శ్రీకాంత్‌, తంబి రామయ్య నటించిన 'మహ' మూవీ జులై 22న విడుదల కానుంది
పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్‌, అర్పితా లోహి తదితరులు నటించిన జగన్నాటకం మూవీ జులై 22న విడుదల కానుంది
సునీల్‌, అనసూయ, తదితరులు నటించిన దర్జా మూవీ జులై 22న విడుదల అవుతోంది
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తదితరులు నటించిన ఎఫ్‌3 మూవీ జులై 22న సోనీలివ్‌ లో స్ట్రీమింగ్ కానుంది.
డిటెక్టివ్‌గా షణ్నూ నటిస్తున్న వెబ్ సిరీసే ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్. ఈ సిరీస్ ఆహాలో జులై 22 నుండి స్ట్రీమ్ కానుంది.