Tap to Read ➤

ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోయే సినిమాలివే..!

ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రిలీజ్ అవ్వనున్న సినిమాలు, సిరీస్ లు..అవేంటో ఇప్పుడు చూద్దాం!
Ram reddy
లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హ్యాపీ బర్త్ డే'. జూలై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా నటించిన చిత్రం 'మాయోన్'. ఈ సినిమాను జూలై 7న విడుదల చేస్తున్నారు.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సినిమా 'కడువా'. ఈ సినిమాను జూలై 7న మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు
తొంభైవ దశకంలో ని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక నక్సలైట్ తండ్రి కథ 'మా నాన్న నక్సలైట్'. సినిమా జూలై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అంటే సుందరానికి'. జూలై 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది
'విక్రమ్' సినిమా జూలై 8న తెలుగు, తమిళ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది
జై భజరంగీ సినిమా ఆహాలో జూలై 8న తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది.
జూలై 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో లో 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' స్ట్రీమింగ్ కానుంది