Tap to Read ➤

2022లో అత్యధిక ప్రాఫిట్స్ అందిందిన టాప్ మూవీస్

తెలుగు బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో ప్రాఫిట్స్ అంధించిన టాప్ సినిమాలు ఇవే..
Musti Prashanth
RRR సినిమా రూ.150 కోట్లకు పైగా ప్రాఫిట్స్ అంధించింది.
నిఖిల్ సిద్దార్థ్ కార్తికేయ 2 మొత్తంగా రూ.45.5 కోట్ల వరకు షేర్ అందించింది.
సీతారామం సినిమా రూ.29 కోట్ల వరకు ప్రాఫిట్ రాబట్టింది.
కాంతార తెలుగులో రూ.25 కోట్ల రేంజ్ లో లాభాలు అందించింది.
బింబిసార సినిమా రూ.22 కోట్లు షేర్ ప్రాఫిట్ తీసుకొచ్చింది.
మేజర్ సినిమా తెలుగులో రూ.14 కోట్ల ప్రాఫిట్ అందుకుంది.
కమల్ హాసన్ 'విక్రమ్' తెలుగులో రూ.10 కోట్లకు పైగా షేర్ అందుకుంది.