Tap to Read ➤

నవంబర్ నెలలో విడుదలయ్యే టాప్ తెలుగు మూవీస్ ఇవే

నవంబర్ నెలలో విడుదలయ్యే టాప్ సినిమాలు ఏంటో ఓ సారి చూద్దాం...
Ram reddy
ఊర్వశివో రాక్షసివో మూవీ నవంబర్ 4న విడుదల కానుంది
లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది
బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ నవంబర్ 11న విడుదల కానుంది
యశోద మూవీ నవంబర్ 11న విడుదల కానుంది
హంట్ మూవీ నవంబర్ 19న విడుదల కానుంది
కిరాతక మూవీ నవంబర్ 23న విడుదల కానుంది