Tap to Read ➤

2022లో అన్‌లక్కీ హీరోలు వీళ్లే.. కొద్దిలో హిట్ మిస్.. పవన్, మహేశ్ అలా!

2022లో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే హిట్లుగా నిలిచాయి. ఇక, తృటిలో విజయాన్ని కోల్పోయిన సినిమాల జాబితాను మీరే చూడండి!
Pichuka Manoj Kumar
విశ్వక్ అశోక వనంలో అర్జున కల్యాణం మూవీ రూ. 1.47 కోట్ల నష్టాలతో సెమీ హిట్‌గా నిలిచింది
భారీ మల్టీస్టారర్ F3 కూడా 90 శాతానికి పైగా వసూళ్లను రాబట్టి ఏబో ఏవరేజ్‌గా మిగిలిపోయింది
నాగశౌర్య కృష్ణ వ్రిందా విహారి కేవలం రూ. 88 లక్షలతో హిట్‌ను కోల్పోయి నిరాశనే ఎదుర్కొంది
సర్కారు వారి పాట రూ. 110.12 కోట్లు రాబట్టి.. రూ. 10.88 కోట్లు నష్టాలతో సక్సెస్‌ను చేరలేదు
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ టార్గెట్‌కు రూ. 28 లక్షలు దూరంలో ఆగి.. సెమీ హిట్‌గా మిగిలింది
భీమ్లా నాయక్ రూ. 97.63 కోట్లు వసూలు చేసి.. హిట్‌కు రూ. 10.37 కోట్లు దూరంలోనే ఆగింది
తమిళ బాహుబలిగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1 తెలుగులో రూ. 87 లక్షలు నష్టాలు ఎదుర్కొంది
అజిత్ ‘వలిమై’ మూవీ కేవలం రూ. 21 నష్టాలను ఎదుర్కొని తృటిలో విజయాన్ని కోల్పోయింది