Tap to Read ➤

2022లో హిట్టైన సినిమాలు.. సగం ఆ హీరోలకే విజయం.. ఫుల్ లిస్ట్ ఇదే

2022 ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదు. ఇప్పటి వరకూ 7 నెలలు పూర్తయినా కేవలం 8 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. వాటిపై మీరూ లుక్కేయండి!
Manoj Kumar
నాగార్జున, నాగ చైతన్య కాంబోలో వచ్చిన ‘బంగార్రాజు’ ఈ ఏడాది ఫస్ట్ హిట్ మూవీ
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ 2022లో రెండో సక్సెస్‌ఫుల్ సినిమా
ఎన్టీఆర్, చరణ్ నటించిన RRR.. ఈ సంవత్సరం క్లీన్ హిట్ అయిన మూడో చిత్రం
యశ్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ భారీ విజయం సాధించింది
శివకార్తికేయన్ నటించిన ‘డాన్’ తెలుగులో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది
అడివి శేష్ నటించిన ‘మేజర్’ ఈ ఏడాది తెలుగులో ఆరో హిట్ చిత్రంగా నిలిచింది
కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ తెలుగులో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్‌ సొంతం చేసుకుంది
కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ ఏడాది ఎనిమిదో క్లీన్ హిట్‌గా నిలిచింది