Tap to Read ➤

2022లో ఇప్పటివరకు అత్యధిక షేర్ వసూళ్లను సాధించిన టాలీవుడ్ మూవీస్

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక షేర్ కలెక్షన్స్ అందుకున్న టాప్ 7 సినిమాలు ఇవే..
అక్కినేని మల్టీస్టారర్ మూవీ బంగార్రాజు రూ.39.10 కోట్లు కలెక్ట్ చేసింది.
ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ రూ.83.20 కోట్లు వసూళ్లను సాధించింది.
ప్రభాస్ రాధే శ్యామ్ మూవీ రూ.83.20 కోట్లు వసూళ్లను సాధించింది.
సర్కారు వారి పాట సినిమా ఇప్పటికే రూ.101.62 కోట్లు రాబట్టింది. ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది.
భీమ్లా నాయక్ సినిమా రూ.97.63 కోట్లు కలెక్ట్ చేసింది.
StaKGF Chapter 2 చిత్రం డబ్బింగ్ సినిమాగా రిలీజై రూ.102.65 కోట్లు సాధించింది
RRR మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.609 కోట్లు కలెక్ట్ చేసింది.