Tap to Read ➤

ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న టాప్ 7 టాలీవుడ్ హీరోలు వీళ్లే

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువTO ఫాలోవర్స్ ఉన్న టాప్ 7 హీరోలు వీళ్లే!
Ram reddy
అల్లు అర్జున్:19.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.
విజయ్ దేవరకొండ: 17.7 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
ప్రభాస్: 16 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
రామ్ చరణ్: 10.9 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
మహేశ్ బాబు: 9.4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
నాని: 5.5 మిలియన్లకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్: 5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.