Tap to Read ➤

2022 టాలీవుడ్లో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలు

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి
Ram reddy
ఆర్.ఆర్.ఆర్- రూ.1135 కోట్లు
సర్కారు వారి పాట- రూ.178 కోట్లు
భీమ్లా నాయక్- రూ.161 కోట్లు
రాధే శ్యామ్-రూ.151 కోట్లు
కె.జి.ఎఫ్ 2- రూ.135 కోట్లు
ఎఫ్3- రూ.129 కోట్లు
కార్తికేయ 2-రూ.120 కోట్లు
గాడ్ ఫాదర్- రూ.106 కోట్లు