సంక్రాంతి స్పెషల్.. థియేటర్స్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే!
2023 సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ టాలీవుడ్ తెలుగు హీరోలతో పాటు తమిళ హీరోలు సైతం పోటీ..థియేటర్, ఓటీటీల లో ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.
Ram reddy
హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘తునివు’, తెలుగులో ‘తెగింపు’ టైటిల్‌తో జనవరి 11న విడుదల కానుంది
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన తమిళంలో ‘వారిసు’ జనవరి 11న , తెలుగులో ‘వారసుడు’ టైటిల్‌తో జనవరి14న థియేటర్లో విడుదల కానుంది.
బాబీ దర్శకత్వంలో , శ్రుతిహాసన్ తదితరులు నటించిన వీరసింహారెడ్డి మూవీ జనవరి 12న విడుదల కానుంది
బాబీ దర్శకత్వంలో చిరంజీవి , శ్రుతిహాసన్ తదితరులు నటించిన వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 13న విడుదల కానుంది
సంతోష్ శోభన్ , ప్రియా భవానీ శంకర్ తదితరులు నటించిన కళ్యాణం కమనీయం మూవీ జనవరి 14న థియేటర్లలో విడుదల కానుంది
దృశ్యం 2 (హిందీ) జనవరి 13న అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది
'హెడ్ బుష్' తెలుగు డబ్బింగ్ మూవీ జనవరి 13న జీ5లో స్ట్రీమింగ్ కానుంది