Tap to Read ➤

67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2022.. తెలుగు విన్నర్స్ లిస్ట్!

67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2022, టాలీవుడ్ నుంచి విజేతలు ఎవరో ఇప్పడు తెలుసుకుందాం..
Ram reddy
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(మేల్)- అల్లు అర్జున్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
బెస్ట్ యాక్టర్ ఇన్ లీడింగ్ రోల్(ఫీమేల్)- సాయి పల్లవి (లవ్ స్టోరీ)
ఉత్తమ చిత్రం - పుష్ప: ది రైజ్- పార్ట్ 1
ఉత్తమ దర్శకుడు - సుకుమార్ బంద్రెడ్డి (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(మేల్) - మురళీ శర్మ (అలా వైకుంఠపురములో)
బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్ట్ రోల్(ఫీమేల్)) - టబు (అలా వైకుంఠపురములో)
ఉత్తమ సాహిత్యం - సీతారామ శాస్త్రి - లైఫ్ ఆఫ్ రామ్ (జాను)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (మేల్) - సిద్ శ్రీరామ్ - శ్రీవల్లి (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (ఫీమేల్) - ఇంద్రావతి చౌహాన్ - ఊ అంటవా (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
ఉత్తమ కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్ - రాములో రాములా (అలా వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిరోస్లా కుబా బ్రోజెక్ (పుష్ప: ది రైజ్- పార్ట్ 1)
బెస్ట్ డెబ్యూ మేల్- పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
బెస్ట్ డెబ్యూ ఫీమేల్ - కృతి శెట్టి (ఉప్పెన)
లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ - అల్లు అరవింద్