Tap to Read ➤

ఈరోజు ఏకంగా 8 సినిమాలు థియేటర్లలో రిలీజ్.. లిస్ట్ మీ కోసం!

ఈరోజు నవంబర్ 4వ తేదీ ఏకంగా ఎనిమిది సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి, ఏమేం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే
Ram reddy
నందు రష్మీ జంటగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్
అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ జంటగా రాఖీ శశి దర్శకత్వంలో రూపొందిన ఊర్వశివో, రాక్షసివో
సంతోష్ శోభన్ ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్
నవీన్ చంద్ర, అనన్య రాజ్, దివ్య పిళ్లై తదితరులు నటించిన తగ్గేదేలే
కృష్ణ మన్యం హీరోగా నటిస్తున్న జెట్టి సినిమా కూడా ఇదే రోజు విడుదలవుతోంది.
అశోక్ సెల్వన్ హీరోగా రీతు వర్మ, శివాత్మిక హీరోయిన్గా 'ఆకాశం' మూవీ
జైద్ ఖాన్ హీరోగా బెనారస్ మూవీ
సారధి అనే మరో సినిమా ఈరోజే విడుదలవుతుంది
మిస్టర్ తారక్ అనే మరో సినిమా కూడా రిలీజ్ అవుతోంది.