Tap to Read ➤

వైభవంగా ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ వెడ్డింగ్‌..ఫోటోలు వైరల్‌

తెలుగు తమిళ్ సినిమాల్లో హీరో, విలన్, క్యారెస్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఆది పినిశెట్టి వివాహం మే 18న చెన్నైలో ఘనంగా జరిగింది.
2015లో విడుదలైన ‘యాగవరైనమ్‌ నా కక్కా’ లో ఈ జంట కలిసి నటించింది
యాగవరైనమ్‌ నా కక్కా సినిమాతో స్నేహితులుగా మారిన వీరిద్దరూ ‘మరగాధ నాణ్యం’తో ప్రేమికులు అయ్యారు.
అతి తక్కువమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో జరిగింది
ఈ వేడుకల్లో టాలీవుడ్‌ హీరోలు నాని, సందీప్‌ కిషన్‌ సందడి చేశారు. హల్దీ, సంగీత్‌లలో వీరు డ్యాన్స్‌ చేసి అలరించారు.
అభిమానులు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.