Tap to Read ➤

ఆమిర్ కూతురు 'ఐరా ఖాన్' బర్త్ డే ఫోటోలు వైరల్..!

ఐరా ఖాన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఐరాఖాన్‌ తాజాగా 25వ పుట్టిన రోజుని జరుపుకుంది. అయితే రెగ్యూలర్‌లా కాకుండా ఈ సారి కొత్తగా ప్లాన్‌ చేసింది.
బట్టల్లేకుండా కేవలం బికినీలోనే బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేశారు.
అమీర్‌ ఖాన్‌ కూడా జస్ట్ షాట్‌ ధరించి ఉన్నారంటే వీరు ఎంత వెరైటీగా ఆలోచించారో అర్థం చేసుకోవచ్చు.
ఐరాఖాన్‌, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఇలా అర్థనగ్నంగానే ఉన్నారు
అమీర్‌ ఖాన్‌, రీనా దత్తా, కిరణ్‌ రావు, ప్రియుడు నుపూర్‌ శిఖారేలు కూడా ఉన్నారు.
బికినీలో ఉన్న ఐరా ఖాన్‌, బట్టల్లేకుండా కేవలం షాట్‌లో ఉన్న అమీర్‌ఖాన్‌ కలిసి అందరు అర్థనగ్నంగా ఉన్న లుక్‌లో ఆమె కేక్‌ కట్‌ చేయడం విశేషం.
బర్త్ డే పిక్స్ ని ఐరా ఖాన్‌ అభిమానులతో పంచుకుంది. దాదాపు తొమ్మిది ఫోటోలు, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.