Tap to Read ➤

Acharya 1st Week WW Collections: ఆచార్య ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఏప్రిల్ 29వ తేదీన విడుదలై తొలి ఆట నుంచే నెగిటిక్ టాక్ సొంతం చేసుకుంది. నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొదటి వారంలో ఎంత కలెక్ట్ చేసిందంటే..
ఈ సినిమా ఏప్రిల్ 29 ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది.
132.50 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ దగ్గర ఆచార్య బరిలో దిగింది.
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు రాబట్టింది.
రెండో రోజు రూ. 5.15 కోట్లు రాబడితే.. మూడో రోజు ఆది వారం.. రూ. 4.07 కోట్లు మాత్రమే
నాల్గో రోజు.. ఈ సినిమాకు రూ. 53రాబట్టి బాక్సాఫీస్‌ను నిరాశ పరిచింది. ఐదో రోజు .. ఈ సినిమా 82 లక్షలు మాత్రమే
ఆరో రోజు ఈ సినిమా కేవలం .. రూ. 26 లక్షల షేర్ మాత్రమే..ఏడో రోజు ఈ సినిమా కేవలం రూ. 12 లక్షల షేర్ మాత్రమే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా రూ. 12 లక్షల షేర్ రాబడితే.. ఓవర్సీస్ మిగతా ఏరియాల్లో రూ. 4 లక్షలు రాబట్టింది.
మొత్తంగా ఈ సినిమా ఫస్ట్ వీక్‌లో రూ. 16 లక్షల షేర్ (రూ. 0.30 కోట్లు గ్రాస్) మాత్రమే రాబట్టి ఆశ్యర్యపోయేలా చేసింది.
మొత్తంగా ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా రూ. 47.87 కోట్ల షేర్ (రూ. 75.05కోట్ల గ్రాస్) రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 84.63 కోట్లను రాబడితే కానీ బ్రేక్ ఈవెన్ పూర్తి కాదు