Tap to Read ➤

'ఆచార్య’ ఫస్ట్ రివ్యూ.. ఆయన ఎలా ఉందన్నారంటే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువ మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఆచార్య సినిమా టాప్ లిస్టులో ఉంది. దుబాయ్ సెన్సార్ మెంబర్ అయినటువంటి ఉమైర్ సందు కూడా సినిమాకు సంబంధించిన మొదటి రివ్యూ ఇచ్చేశాడు.
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య' ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.
ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. నక్సల్ నేపథ్యం, ఆలయాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
స్టోరి
టాలీవుడ్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేసే దుబాయ్ సెన్సార్ యూనిట్ సభ్యుడు ఉమైర్ సందు ఆచార్య సినిమాను ప్రత్యేకంగా వీక్షించాడు.
ఆచార్య Videos
ధర్మస్థలి దేవాలయం ప్రాంతంలో ఒక ఆపద వచ్చినప్పుడు హీరోలు ఎలా పోరాడారు.. ఆ తర్వాత నక్సలైట్ గా ఎలా మారాడు..
అనంతరం వారికి ఎదురైన అతి పెద్ద సమస్య ఏమిటి అనే అంశం కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని అంటున్నారు.
ఆచార్య సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి పాత్రలు అద్భుతంగా వచ్చినట్లు తెలియజేశాడు
ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఈ కాంబినేషన్ డెడ్లీ గా ఉంది అంటూ మాస్ ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు తన రివ్యూలో తెలియజేశాడు.