Tap to Read ➤

ఆచార్య ఏ మాత్రం ఆకట్టుకోకపోవడానికి..నెటిజన్స్ చర్చించుకున్న కారణాలు.!

ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటీ అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..!
కథలో కొత్తదనం లేకపోవడం, ఏ మాత్రం ఎంగేంజింగ్ కథను అల్లుకోకపోవడం, ఇద్దరూ స్టార్ హీరోలు ఉన్నప్పుడు సరైనా ఎలివేషన్ మిస్ అయ్యాయని అంటున్నారు.
పాటలు ఒకటి రెండు పర్వాలేదనిపించాయి. కానీ ఓ రేంజ్‌లో మాత్రం వైరల్ కాలేదు.. బజ్ రాలేదు. ఇక బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ అనుకున్నంత రేంజ్‌లో లేదని అంటున్నారు.
కథ దాదాపు ఒకే చోట జరగడంతో పాటు.. 90 80 నాటి పాత చింతకాయ పచ్చడిలా ఉందని అంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్, కెజియఫ్ 2 వంటి సూపర్ కాంటెంట్ ఉన్న సినిమాలను చూసిన జనాలు.. ఆచార్యను ఆ రేంజ్‌లో ఊహించుకోవడంతో.. అంచనాలు తప్పాయి. దీంతో మౌత్ టాక్ కారణంగా ఒక్కసారిగా సినిమా పడిపోయిందని అంటున్నారు
న‌క్స‌ల్ నాయ‌కుడిగా హీరో దేవుళ్లు, గుడులు అంటూ మాట్లాడడంతో లాజిక్ మిస్ అయ్యిందని అంటున్నారు. ఎందుకంటే మామూలుగా నక్సలైట్ భావాలు ఉన్నవారు దేవుళ్లను నమ్మరని అంటారు.
ఇంకో పెద్ద లోపం గ్రాఫిక్స్. సినిమాలో కొన్ని కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయని అంటున్నారు.
చిరంజీవి అస‌లు బ‌లం ఫైట్స్ కాదు. ఆయ‌న హిట్ సినిమా ఏది తీసుకున్నా ఎమోష‌న్స్‌, చక్కని హాస్యం, రొమాన్స్‌. అయితే ఆచార్య సినిమాలో ఇవి సరైనా మోతాదులో లేకపోవడం