Tap to Read ➤

Acharya రికార్డుల కౌంట్‌డౌన్ షురూ!

మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ నటించిన ఆచార్య ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్‌కు సంబంధించిన రికార్డుల వేట మొదలైంది.
ఆకట్టుకొంటున్న ఆచార్య ట్రైలర్‌
ఆచార్య ట్రైలర్‌ను తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ ఆర్బాటం మధ్య రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ ఫ్యాన్స్ పండుగ వాతావరణం తెచ్చిపెట్టింది.
వేగంగా 2 మిలియన్ల వ్యూస్ సాధించిన ఆచార్య ట్రైలర్
ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలిచాయి
రికార్డులపై దృష్టిపెట్టిన
మెగా హీరోలు
ఆచార్య  ట్రైలర్ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు పెంచాయి
రిలీజైన కొద్ది గంటల్లోనే ఆచార్య ట్రైలర్ 6 మిలియన్ల వ్యూస్ సాధించింది.