Tap to Read ➤

డ్యూయల్ రోల్స్ లో నటించి మెప్పించిన ఇప్పటి తరం హీరోలు ఎవరెవరో తెలుసా..

ఒక సినిమాకి కథ ఎంత ముఖ్యమో పాత్రలు అవి వేసే నటులు కూడా అంతే ముఖ్యం. కొన్ని సినిమాల్లో నటులు రెండు పాత్రల్లో నటిస్తుండటం చూస్తుంటాము. డ్యూయల్ రోల్ పోషించిన నటుల గురించి మరియు సినిమాల గురించి తెలుసుకుందాం
ఖైదీ నంబర్ 150 ,అందరి వాడు,యముడికి మొగుడు, స్నేహం కోసం,రౌడీ అల్లుడు,రిక్షావోడు,రక్త సింధూరం వంటి సినిమాలు ఉన్నాయి.
ఆదిత్య 369,సుల్తాన్,చెన్న కేశవ రెడ్డి, ఒక్క మగాడు,సింహా,లయన్,రులర్, అఖండ వంటి సినిమల్లో నటించారు.
సూర్యవంశం,జయం మనదేరా,నాగవల్లి వంటి సినిమల్లో నటించారు.
పెద రాయుడు,రాయలసీమ రామన్న చౌదరి ప్రముఖంగా వినిపిస్తాయి.
విక్రమార్కుడు,కిక్,అమర్ అక్బర్ అంథోని,కిక్ 2,దరువు, ఖిలాడి వంటి సినిమాలు ఉన్నవి.
బిల్లా మరియు బాహుబలి-1 వంటి సినిమాలు ఉన్నవి
హలో బ్రదర్, ఎదురులేని మనిషి, సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు వంటి సినిమాలు ఉన్నాయి.
జెంటిల్ మ్యాన్,కృష్ణార్జున యుద్దం, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు ఉన్నాయి.