Tap to Read ➤

వల లాంటి డ్రెస్‌లో హాట్ పోజులిచ్చిన అమైరా దస్తూర్

తాజాగా వల లాంటి డ్రెస్‌లో హాట్ పోజులిచ్చిన అమైరా, కుర్రకారు మనసుల్ని తన అందాల వలలో పడేస్తోంది.
Ram reddy
హాట్ బ్యూటీ అమైరా దస్తూర్ చేసినవి కొన్ని సినిమాలైనా, ఆమెకు తన అందాల ఆరబోతకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
తాజాగా ఈఅమ్మడు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి.
'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల అమైరా దస్తూర్
ఆతర్వాత రాజుగాడు సినిమాలో నటించింది.
బాలీవుడ్ లో ఇసాక్ సినిమా ద్వారా అడుగుపెట్టింది
ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే బోల్డ్ షోకు ఆమె ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు.
అమైరా దస్తూర్ అందాలకు.. సాహో అనాల్సిందే