Tap to Read ➤

అనఘ లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటో గ్యాలరీ

అనఘ ఎల్.కె.మరుతోర భారతీయ మోడల్ మరియు సినీ నటి, మలయాళం, తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఆమె కేరళలోని కోజికోడ్‌లో 23 ఆగస్టు 1990 న జన్మించింది.
అనఘ చెన్నన్నూర్ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇసిఇలో బిటెక్ లో డిగ్రీ పూర్తి చేసింది.
అనఘ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది లేదు. అయితే మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ మూవీ చూసిన వాళ్ళు ఈమెను గుర్తుపట్టే అవకాశం ఉంది.
తెలుగులో ఈమె ఒకే ఒక్క సినిమాలో నటించింది కార్తికేయ నటించిన ‘గుణ 369’. ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించింది.
లేటెస్ట్ ఫోటోలు
గుణ 369 సినిమాలో హీరో స్నేహితుల చేత అత్యాచారం చేయబడే అమ్మాయి పాత్రలో నటించి కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం వల్ల ఎక్కువ అవకాశాలు పొందలేకపోయింది.
సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది.
ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి