Tap to Read ➤

ఓంకార్ షోతో వచ్చి హీరోయిన్‌గా.. ఆనంది గురించి ఈ నిజాలు తెలిస్తే షాకే!

ఆట షో ద్వారా పరిచయమై.. ఇప్పుడు టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తనదైన చిత్రాలతో దూసుకుపోతోన్న హీరోయిన్ ఆనంది. కెరీర్ పరంగా బిజీగా గడుపుతోన్న ఈ అమ్మాయి సీక్రెట్స్ మీకోసం!
Manoj Kumar
వరంగల్‌కు చెందిన రక్షిత అలియాస్ ఆనంది ఓంకార్ ఆట షో ద్వారా వెలుగులోకి వచ్చింది
ఈరోజుల్లో మూవీలో తళుక్కున్న మెరిసిన ఆనంది.. బస్‌స్టాప్ చిత్రంతో పరిచయం అయింది
టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి.. ‘పొరియాలన్’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది
ఆనంది తెలుగులో ‘జాంబీ రెడ్డి’ చిత్రంతో భారీ హిట్ అందుకుని.. వరుస చిత్రాలు చేస్తోంది
హీరోయిన్‌గా సత్తా చాటుతోన్నప్పుడే ఆనంది పెళ్లి చేసుకుంది.. అయినా కెరీర్ కొనసాగిస్తోంది
ఆనంది ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది
తెలుగు హీరోయిన్ ఆనంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది
హీరోయిన్ ఆనంది షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది