Tap to Read ➤

అదిరే నడుమందాలతో కేకపెట్టిస్తోన్న అనన్య నాగల్ల.

అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది.
అనన్య తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో జన్మించింది.
అనన్య హైదరాబాద్ లోని రాజా మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ పూర్తి చేసింది.
'మల్లేశం' సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార అనన్య నాగళ్ల
అనన్య నాగల్ల ఫిల్మోగ్రఫీ
తొలి సినిమాలోనే అద్భుత నటనతో మెస్మరైజ్‌ చేసిందీ బ్యూటీ. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది
అనన్య నాగళ్ల’ ఫోటోలకు కుర్రకార
2021లో వచ్చిన ప్లేబ్యాక్‌ చిత్రంలో కనిపించి మెప్పించింది
వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది.
అదిరే నడుమందాలతో కేకపెట్టిస్తోన్న వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగల్ల.