Tap to Read ➤

మత్తెక్కిస్తున్న డింపుల్ హయాతి బ్యూటిఫుల్ ఫొటోస్

2017లో వచ్చిన గల్ఫ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది డింపుల్ హయాతి. ఆతర్వాత యూరేకా, దేవీ 2, అభినేత్రి 2, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించింది.
గల్ఫ్, యురేఖ లాంటి చిన్న సినిమాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన డింపుల్‌ హయాతి ఇప్పుడు ఫుల్ బిజీ అవుతున్నారు
గద్దలకొండ గణేష్ సినిమాలో ఐటం సాంగ్ చేసి 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది డింపుల్ హయాతి.
అదిరిపోయే డాన్స్ చేస్తూ.. తన అందచందాలతో టాలీవుడ్‌లో సెన్సెషనల్‌గా నిలిచింది ముద్దుగుమ్మ డింపుల్ హయాతి.
మాస్ మాహారాజా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్‏గా నటించింది.
ఆఫర్లు మాత్రం భారీగానే అందుకుంటుంది ఈ బ్యూటీ
తెలుగులోనే కాదు తమిళ, హిందీ లాంగ్వేజెస్‌లోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు ఈ డస్కీ బ్యూటీ.
హిందీలో కార్తీక్‌ ఆర్యన్‌తో ఓ సినిమా చేస్తున్న డింపుల్‌…
తమిళ్‌లో విశాల్‌ కొత్త సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు.