Tap to Read ➤

కాబోయే భర్త ఫోటోలు షేర్ చేసిన హన్సిక..నెట్టింట వైరల్!

తాజాగా హన్సిక తనకు కాబోయే భర్తని పరిచయం చేస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Ram reddy
ప్రియుడితో డేటింగ్‌ చేస్తోందని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది హన్సిక
ఈఫిల్ టవర్ వద్ద తనకు కాబోయే భర్త... పెళ్లి కోసం ప్రపోజ్ చేస్తున్నపిక్స్‌ను హన్సిక అభిమానులతో పంచుకుంది.
దీంతో ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. హన్సికకు ఆమె అభిమానులు, స్నేహితులు కంగ్రాట్స్ చెబుతున్నారు.
హన్సిక మొత్వని ఫిల్మోగ్రఫీ
డిసెంబర్ 4న జైపూర్ లోని ఓ పాత రాజభవనంలో హన్సిక పెళ్లి జరగనుంది.
హన్సిక ఫొటోస్
జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి రాజకోట అయినటువంటి ముందోట పోర్ట్ ప్యాలెస్ ఈ పెళ్లి వేడుకకు వేదికగా మారనుంది.
హన్సిక హీరోయిన్ గా తన డెబ్యూ ఫిల్మ్ తెలుగులో చేసినా.. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కేరీర్ ను స్టార్ట్ చేసింది.
తెలుగులో కంత్రీ, మస్కా, దేశముదురు, బిల్లా, కందిరీగ సినిమాలతో పేరు తెచ్చుకున్న హన్సిక.