Tap to Read ➤

చీరలో అప్సరసలా మెరిసిపోతున్న బ్యూటీ జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
Ram reddy
జాన్వీ కపూర్ గ్లామర్‌కు కుర్రకారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆన్‌స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్‌లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.
డ్రెస్ ఏదైనా దాగనంటున్న జాహ్నవి ఉప్పొంగే అందాలు సోషల్ మీడియాలో వైరల్
Start typing...
Start typing...
స్టిల్స్
'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది
ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది.
జాన్వీ కపూర్ ‘ధడక్’ తర్వాత దోస్తానా 2, గున్జన్ సక్సేనా, ఘోస్ట్ స్టోరీస్, రోహీ సినిమాల్లో చేసింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి' ‘బవాల్’