Tap to Read ➤

అందాలతో సెగలు పుట్టిస్తున్న జాన్వి కపూర్.

జాన్వి కపూర్ తగ్గేది లేదు అంటుంది, రోజురోజుకు ఇంకా హాట్ గా తయారవుతోంది. వయ్యారాలు వలకబోస్తూ, సొగసులు ఆరబెడుతూ, కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది
Ram reddy
అందాలు ఆడబోయడంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ నెట్ పెంచుకుంటూ చంపేస్తుంది.
జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే హాట్ ఫోషలో షోస్, ఒక దానికి మించి మరొకటి, అంతకుమించి అన్నట్టు ఉంటున్నాయి.
ఇండస్ట్రీ తో పాటు సోషల్ మీడియాను కూడా ఒక చూపు చూస్తోంది
జాన్వి కపూర్ లేటెస్ట్ ఫొటోస్
సినిమా హిట్టు పడినా పడకపోయినా జాన్వి కపూర్ ఫోటో షూట్ మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే.
చేసింది ఎనిమిది సినిమాలే అయినా బాలీవుడ్ ఆడియన్స్ కి హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా అవతరించింది జాన్వి కపూర్.
హిందీలోనే కాకుండా శ్రీదేవి లానే సౌత్ సినిమాలను చేయాలని చూస్తుంది జాన్వి కపూర్.
అన్ లిమిటెడ్ గ్లామర్ ఎటాక్ తో అమ్మడు చేస్తున్న హాట్ షోకి అందుకు తగినట్టుగానే డబుల్ క్రేజ్ సంపాదిస్తుంది.