Tap to Read ➤

నటి మీనా పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? ఆమె భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే!

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోన్న సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి అపురూప చిత్రాలను ఓ సారి చూడండి!
Manoj Kumar
నటి మీనా బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌ను 2009 జూలై 12న వివాహం చేసుకున్నారు
మీనా పెళ్లి ఆర్యవైశ్య సమాజ్ మండపంలో జరిగింది. చెన్నైలో రిషెప్షన్ ఏర్పాటు చేశారు
వివాహం చేసుకునే సమయంలో విద్యాసాగర్ అప్పట్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశారు
మీనాను పెళ్లి చేసుకున్న తర్వాత విద్యాసాగర్ జాబ్ మానేసి పలు వ్యాపారాలు చేశారు
మీనా - విద్యాసాగర్ దంపతులకు నైనిక అనే పాప జన్మించిన విషయం తెలిసిందే
మీనా కూతురు నైనిక చైల్ట్ ఆర్టిస్టుగా చేస్తోంది. విజయ్ ‘తేరి’లో ఈ చిన్నారి అదరగొట్టింది
మీనా ఇప్పటికీ పలు సినిమాలు, సీరియళ్లతో తన కెరీర్‌ను ఫుల్ బిజీగానే గడుపుతున్నారు
మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో జూన్ 28న మరణించారు