Tap to Read ➤

గ్లామర్ డోస్ పెంచిన మీరా జాస్మిన్.. కుర్రాళ్ల మతిపోగోడుతోంది.

తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మీరా జాస్మిన్ (కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నెటిజన్లను ఆకర్షించేందుకు గ్లామర్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.
2001 నుండి 2010 వరకు టాలీవుడ్‌లో క్యూట్ హీరోయిన్‌గా వెలిగిపోయింది మీరా జాస్మిన్.
2004లో అమ్మాయి బాగుంది మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్.
పవన్ కళ్యాణ్‌తో చేసిన 'గుడుంబా శంకర్', రవితేజతో చేసిన 'భద్ర' సినిమాలు మీరా జాస్మిన్‌లో తెలుగులో కూడా స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.
మీర జాస్మిన్ ఫిల్మోగ్రఫీ
ఎంత త్వరగా స్టార్‌డమ్‌ను చూసిందో మీరా జాస్మిన్ టాలీవుడ్‌లో అంతే త్వరగా వరుస ఫ్లాపులను ఎదుర్కుంది
రాజశేఖర్‌ హీరోగా వచ్చిన 'గోరింటాకు' మీరా జాస్మి్న్‌కు తెలుగులో అందిన చివరి హిట్.
మీరా జాస్మిన్ స్టన్నింగ్ స్టిల
రాజశేఖర్‌ హీరోగా వచ్చిన 'గోరింటాకు' మీరా జాస్మి్న్‌కు తెలుగులో అందిన చివరి హిట్.
తన గ్లామర్ షోతోనూ పిచ్చెక్కిస్తూ ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.