Tap to Read ➤

హద్దు దాటుతున్న మీరా జాస్మిన్.. ఆమె హాట్ షో వెనుక సీక్రెట్ తెలిస్తే!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!
Manoj Kumar
మీరా జాస్మిన్ సూత్రధారన్ అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది
అమ్మాయి బాగుంది అనే సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులోకి అడుగు పెట్టేసింది
తెలుగులో ఎన్నో మూవీలు చేసిన మీరా.. 2013 తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది
టాలీవుడ్‌లో సినిమాలు చేయకున్నా.. మీరా జాస్మిన్ దక్షిణాదిలో బిజీగానే ఉంది
సినిమాలతో బిజీగా ఉన్నా లేకున్నా మీరా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది
ఇప్పటికీ మీరా జాస్మిన్ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ అందరికీ షాకిస్తోంది
మీరా దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకే హాట్ షో చేస్తుందని టాక్ నడుస్తోంది
మీరా జాస్మిన్ షేర్ చేసిన ఈ ఫొటోలు అన్నీ విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి