Tap to Read ➤

ఘనంగా నమిత సీమంతం.. ఫొటోలు వైరల్

హీరోయిన్ నమిత సీమంతం ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
హీరోయిన్ నమిత కొన్నేళ్ల క్రితం వీరేంద్ర చౌదరి అనే తెలుగు అబ్బాయిని వివాహం చేసుకున్నారు.
ఈ మధ్యనే తాను గర్భవతిని అయ్యాను అంటూ నమిత సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
తాజాగా నమిత సీమంతం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో నమిత మెరిసిపోతూ కనిపించింది.
ఈ వేడుకకు హాజరైన బంధుమిత్రులు
ఈ వేడుకలో నమిత కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు
నమిత తెలుగులో జెమినీ, సొంతం లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించింది.
భర్త వీరేంద్రతో నమిత