Tap to Read ➤

డెలివరీ తర్వాత షాకింగ్ లుక్‌లో ప్రణిత.. తల్లైనా తగ్గకుండా అందాల విందు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రణిత సుభాష్ ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక, తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
Manoj Kumar
ప్రణిత ఏం పిల్లో ఏం పిల్లడో అనే మూవీతో పరిచయమై హవా చూపించింది
నితిన్ రాజ్ అనే బిజినెస్‌‌మ్యాన్‌ను ప్రణిత ప్రేమ వివాహం చేసుకుంది
ప్రణిత సుభాష్ ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే
డెలివరీ తర్వాత ప్రణిత తన కూతురు, భర్తతోనే ఎక్కువగా ఎంజాయ్ చేసింది
తల్లైన కొద్ది రోజులకే ప్రణిత తన కెరీర్‌ మీద ఫోకస్ చేయాలని భావించింది
ఈ మధ్య కాలంలో ప్రణిత సుభాష్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తోంది
తాజాగా హీరోయిన్ ప్రణిత సుభాష్ బీచ్‌లో బికినీతో ఉన్న పిక్‌లను వదిలింది
ప్రణిత సుభాష్ షేర్ చేసిన ఈ ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి