Tap to Read ➤

రమ్యకృష్ణ అందాల ఆరబోత.. హాట్ టాపిక్‌గా మారిన ఘాటు ఫొటోలు

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె కొన్ని గ్లామరస్ ఫొటోలు షేర్ చేశారు. వాటిని మీరు కూడా చూసేయండి మరి!
Manoj Kumar
రమ్యకృష్ణ భలే మిత్రులు అనే మూవీతో పరిచయమై స్టార్‌గా ఎదిగిపోయారు
బాహుబలి చిత్రం నుంచి రమ్యకృష్ణ రేంజ్ ప్రపంచానికి తెలిసిపోయింది
ప్రస్తుతం రమ్యకృష్ణ.. తన భర్త డైరెక్షన్‌లో రంగమార్తాండ మూవీ చేస్తోంది
ఈ మధ్య కాలంలో రమ్యకృష్ణ పలు భాషల చిత్రాలతో బిజీగా మారిపోయారు
సినిమాలతో బిజీగా ఉన్నా రమ్యకృష్ణ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు
ఇప్పటికీ రమ్యకృష్ణ సోషల్ మీడియాలో హాట్ ట్రీట్ ఇస్తూ రచ్చ చేస్తోన్నారు
తాజాగా రమ్యకృష్ణ క్లీవేజ్ షో చేసే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు
రమ్యకృష్ణ షేర్ చేసిన ఈ ఫొటోలన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి