Tap to Read ➤

ఆచార్య మొదలు రష్మిక మందన్న రిజెక్ట్ చేసిన సినిమాలివే

హీరోయిన్ గా బిజీగా మారడంతో రష్మిక మందన చేయలేక వదిలేసుకున్న సినిమాల లిస్ట్ ఈ మేరకు ఉంది.
తొలుత ఆచార్య సినిమాలో పూజా హెగ్డే స్థానంలో రష్మికను తీసుకోవాలని అనుకున్నారు కానీ రష్మిక నటించలేనని చెప్పింది.
కిరాక్ పార్టీ హిందీ రీమేక్లో కూడా తొలుత రష్మికను సంప్రదించినా ఆమె చేయలేను అని చెప్పడంతో కృతిసనన్ ను ఎంపికచేశారు.
హిందీ జెర్సీ ఆఫర్ కూడా తొలుత రష్మిక వద్దకే వచ్చినా కాదనుకుంది.
మాస్టర్ సినిమాలో మాళవికా మోహనన్ ను ఎంపిక చేసే ముందు రష్మికను సంప్రదించినా కాదనుకుంది.
విజయ్ హీరోగా వచ్చిన బీస్ట్ సినిమా ఆఫర్ కూడా రష్మిక వదులుకుంది.
నాని హీరోగా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమా ఆఫర్ కూడా రష్మిక కాదనుకుంది.
బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటించే అవకాశాన్ని కూడా రష్మిక వదులుకుంది.
మహా సముద్రం సినిమాలో కూడా రష్మికను తీసుకోవాలని అనుకున్నారు కానీ ఆమె సినిమాను రిజెక్ట్ చేసింది.